#World Bank

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #World Bank.

1 Story

Stories tagged with #World Bank

Future Cityలో కొత్త డేటా సెంటర్లు?.. తెలంగాణ డిజిటల్ ప్లాన్‌పై కీలక భేటీ
politics,telangana

Future Cityలో కొత్త డేటా సెంటర్లు?.. తెలంగాణ డిజిటల్ ప్లాన్‌పై కీలక భేటీ

తెలంగాణలో డిజిటల్ గవర్నెన్స్‌ను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ప్రపంచ బ్యాంక్ డిజిటల్–ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్‌చందానీ నేతృత్వంలోని బృందంతో సీఎస్ సంజయ్ జాజు సమావేశమయ్యారు. మీ సేవ కేంద్రాల ఆధునీకరణ, భారత్ ఫ్యూచర్ సిటీలో డేటా సెంటర్లు, AI, సైబర్ భద్రత, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, యువతకు ఐటీ ఉద్యోగాలపై చర్చించారు. డిజిటల్ రంగంలో సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడులకు DPRలు సిద్ధం చేయాలని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు సూచించారు. మరోవైపు T-Fiber పనులను గడువులోగా పూర్తి చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.

3 ఆగ, 20262 min read