
news,telangana
ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ఎత్తిపోతలకు సీఎం రేవంత్ ఆదేశం.. ముంపు గ్రామాలకు తక్షణ పరిహారం
ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత మేర నీటిని ఎత్తిపోసేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ముంపు గ్రామాలకు తక్షణ పరిహారం చెల్లించి బస్వాపూర్, గౌరవెల్లి ప్రాజెక్టుల్లో నీరు నింపేలా చూడాలన్నారు.
12 ఆగ, 20262 min read
