#Youth Protest

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Youth Protest.

3 Stories

Stories tagged with #Youth Protest

Social Media Image
india,national,news,technology

‘నెట్‌వర్క్ సమస్య పరిష్కరించండి.. లేదంటే దూకేస్తా’.. టవర్‌పై యువకుడి నిరసన

రాజస్థాన్‌లో మొబైల్ నెట్‌వర్క్ సమస్య ఓ యువకుడిని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. నెల రోజులుగా సిగ్నల్స్ సరిగా రావడం లేదంటూ పుష్కర్ అనే యువకుడు సెల్‌ఫోన్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. సమస్య పరిష్కరించకపోతే టవర్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించడంతో పోలీసులు, గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు టెలికాం సిబ్బంది నెట్‌వర్క్ సమస్యను పరిష్కరించడంతో యువకుడు కిందకు దిగాడు.

10 సెప్టెం, 20261 min read
కేంద్రానికి యువత గుణపాఠం చెప్పింది..ప్రియాంక, ఖర్గే సంచలన వ్యాఖ్యలు
india,national,news

కేంద్రానికి యువత గుణపాఠం చెప్పింది..ప్రియాంక, ఖర్గే సంచలన వ్యాఖ్యలు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. ఇది దేశ యువత, కోట్లాది మంది విద్యార్థుల పోరాటానికి దక్కిన విజయమని ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. విద్యార్థుల గళం ముందు కేంద్ర ప్రభుత్వం తలవంచాల్సి వచ్చిందని వారు వ్యాఖ్యానించారు.

25 జులై, 20261 min read