#Zee5

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Zee5.

3 Stories

Stories tagged with #Zee5

'స్పైడర్ మ్యాన్', 'రావు బహదూర్‌'తో పాటు.. ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజవుతున్న సినిమాల ఫుల్ లిస్ట్!
cinema,entertainment

'స్పైడర్ మ్యాన్', 'రావు బహదూర్‌'తో పాటు.. ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజవుతున్న సినిమాల ఫుల్ లిస్ట్!

ఈ వారం సినీ ప్రేక్షకులకు థియేటర్లలోనూ, ఓటీటీలోనూ వినోదానికి కొదవ లేదు. ఒకవైపు 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే', 'శ్రీనివాస మంగాపురం' లాంటి సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతుండగా, మరోవైపు ఇంట్లోనే కొత్త కంటెంట్ చూడాలనుకునే వారి కోసం పలు ఓటీటీ వేదికలు భారీ లైనప్‌తో వస్తున్నాయి. గత కొన్ని వారాలతో పోలిస్తే ఈసారి థియేటర్లలో మిస్ అయిన సినిమాలతో పాటు కొత్త వెబ్ సిరీస్‌లు, హాలీవుడ్, కొరియన్, సౌత్ ఇండియన్ కంటెంట్ కూడా ఒకేసారి అందుబాటులోకి రానుంది.

29 జులై, 20262 min read
'లెనిన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా? స్ట్రీమింగ్‌పై జోరుగా ప్రచారం
cinema,entertainment

'లెనిన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా? స్ట్రీమింగ్‌పై జోరుగా ప్రచారం

థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న 'లెనిన్' సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆగస్టు 14 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందనే ప్రచారం జరుగుతుండగా, దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

28 జులై, 20262 min read
రూ.110 కోట్ల డీల్ ఎందుకు క్యాన్సిల్ అయింది..? తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ 'జన నాయగన్' ఓటీటీపై భారీ చర్చ!
cinema

రూ.110 కోట్ల డీల్ ఎందుకు క్యాన్సిల్ అయింది..? తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ 'జన నాయగన్' ఓటీటీపై భారీ చర్చ!

దళపతి విజయ్ చివరి సినిమా అనే ప్రత్యేకతతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'జన నాయగన్' ఇప్పుడు మరో కారణంతో వార్తల్లో నిలిచింది. థియేటర్లలో సినిమా రన్ కంటే.. ఓటీటీ హక్కుల చుట్టూ తిరుగుతున్న ప్రచారమే సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మొదట వంద కోట్లకు పైగా డీల్ జరుగుతుందని వార్తలు రాగా.. చివరకు మరో ఓటీటీ సంస్థ చాలా తక్కువ మొత్తానికి హక్కులు దక్కించుకుందనే ప్రచారం ఆసక్తిని పెంచుతోంది.

24 జులై, 20262 min read