Vastu

Vastu విభాగానికి సంబంధించిన తాజా వార్తలు మరియు కథనాలు.

Vastu

మాంగళ్య పూజ పేరుతో మోసాలు.. తిరుమలలో తమిళనాడు వ్యక్తి అరెస్ట్
andhra-pradesh,crime,news,spiritual

మాంగళ్య పూజ పేరుతో మోసాలు.. తిరుమలలో తమిళనాడు వ్యక్తి అరెస్ట్

తిరుమలలో భక్తులను మోసం చేస్తున్న తమిళనాడుకు చెందిన 52 ఏళ్ల మురుగన్ నాగరాజ్ అలియాస్ శంకర్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. టీటీడీ ఉద్యోగి, చెన్నై ఎయిర్‌పోర్ట్ ఉద్యోగి పేరుతో నకిలీ గుర్తింపు కార్డులు తయారు చేసుకుని భక్తులను నమ్మించినట్లు పోలీసులు గుర్తించారు. మాంగళ్య పూజ పేరుతో మోసాలకు పాల్పడినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది.

26 సెప్టెం, 20262 min read
సంకష్టహర చతుర్థి ఉపవాసం, పూర్తి పూజా విధానం, తప్పనిసరిగా పాటించాల్సిన పరిహారాలు
spiritual

సంకష్టహర చతుర్థి ఉపవాసం, పూర్తి పూజా విధానం, తప్పనిసరిగా పాటించాల్సిన పరిహారాలు

సంకష్టి చతుర్థి రోజు చంద్రుడిని దర్శించడం, గణేశుడికి 21 దూర్వా ఆకులు, మోదకం సమర్పించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు ఉపవాస కథను వినడం వల్ల జీవితంలో కష్టాలు, అడ్డంకులు తొలగిపోతాయి.

24 జూన్, 20263 min read