Scholarships

Scholarships విభాగానికి సంబంధించిన తాజా వార్తలు మరియు కథనాలు.

Scholarships

పాలిటెక్నిక్‌లు ప్రభుత్వానివే.. ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు: రేవంత్ రెడ్డి
news,education,telangana

పాలిటెక్నిక్‌లు ప్రభుత్వానివే.. ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు: రేవంత్ రెడ్డి

తెలంగాణలో పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటీకరిస్తారనే ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పాలిటెక్నిక్ కాలేజీలు 100 శాతం ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతాయని స్పష్టం చేశారు. సాంకేతిక విద్యను ఆధునిక నైపుణ్యాలతో అనుసంధానించేందుకే సంస్కరణలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 59 పాలిటెక్నిక్‌లను టాటా టెక్నాలజీస్ సహకారంతో రూ.4 వేల కోట్లతో ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు.

12 సెప్టెం, 20263 min read
‘మమ్మల్ని ఎందుకు బలి చేస్తున్నారు?’.. విద్యార్థుల గోడుపై హరీశ్ రావు ఆగ్రహం
education,news,telangana

‘మమ్మల్ని ఎందుకు బలి చేస్తున్నారు?’.. విద్యార్థుల గోడుపై హరీశ్ రావు ఆగ్రహం

సిద్దిపేట శ్రీకృప ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కాలేజీకి చెందిన బి.ఫార్మసీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎం.ఫార్మసీ కౌన్సిలింగ్‌కు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో సీట్లు కోల్పోయే పరిస్థితి నెలకొందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

1 సెప్టెం, 20261 min read
స్క్రాప్‌తో ఎలక్ట్రిక్ వాహనాలు.. మణుగూరు ఏటీసీ విద్యార్థుల నూతన ఆవిష్కరణలు!
telangana,technology,education,news

స్క్రాప్‌తో ఎలక్ట్రిక్ వాహనాలు.. మణుగూరు ఏటీసీ విద్యార్థుల నూతన ఆవిష్కరణలు!

ఒకరు స్క్రాప్‌కు కొత్త జీవం పోసి తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ వాహనం రూపొందిస్తే.. మరొకరు గిరిజన, గనుల ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా ప్రయాణికులు, సరుకులను తరలించే వాహనాన్ని రూపొందించాడు. మణుగూరు ఏటీసీలో వెలుగులోకి వచ్చిన ఈ రెండు ఆవిష్కరణలు తెలంగాణ యువతలోని నైపుణ్యం, సృజనాత్మకతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి

19 ఆగ, 20263 min read
ఏటీసీలో శిక్షణతో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి
telangana,education,news

ఏటీసీలో శిక్షణతో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి

తెలంగాణలో వచ్చే ఏడాది నుంచి 119 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో స్కిల్ కాంపిటిషన్స్ నిర్వహించనున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. టాప్-10 ఇన్నోవేటర్లకు అవార్డులు, ప్రోత్సాహకాలు, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని వెల్లడించారు.

18 ఆగ, 20264 min read
ఘనంగా తొలి ‘తెలంగాణ స్కిల్స్ డే’ వేడుకలు
telangana,jobs,education,news,technology

ఘనంగా తొలి ‘తెలంగాణ స్కిల్స్ డే’ వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,775 మంది విద్యార్థులకు ఉద్యోగాలు. ఆఫర్ లెటర్లు పంపిణీ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి గారు. జర్మన్, జపనీస్ తదితర భాషల శిక్షణ కోసం EFLUతో కీలక ఒప్పందం. తెలంగాణను దేశంలోనే నంబర్-1 స్కిల్ స్టేట్‌గా తీర్చిదిద్దుతాం.

17 జులై, 20263 min read