#Aiims

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Aiims.

2 Stories

Stories tagged with #Aiims

మంగళగిరి ఎయిమ్స్ (File Photo)
andhra-pradesh,news

ఏపీకి మరో రెండు ఎయిమ్స్‌లు ఇవ్వండి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ వినతి

ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు రాష్ట్రానికి మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలని జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి జేపీ నడ్డాను కలిసి వినతిపత్రం సమర్పించారు.

6 ఆగ, 20261 min read
బీబీ నగర్ ఎయిమ్స్ (ఫైల్ ఫొటో)
news,telangana

ఆయుష్మాన్ భారత్‌తో ఆరోగ్య మౌలిక వసతుల విస్తరణ.. ఎయిమ్స్ బీబీనగర్‌కు ప్రత్యేక గుర్తింపు

దేశంలో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM-ABHIM) కింద భారీ స్థాయిలో ఆరోగ్య మౌలిక వసతులను అభివృద్ధి చేస్తోందని కేంద్రమంత్రి ప్రతాప్‌రావు జాధవ్ తెలిపారు.

5 ఆగ, 20261 min read