
business,india,national,news,technology
మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. రీఛార్జ్ ధరలు తగ్గే అవకాశం ఎందుకంటే?
పెరిగిన మొబైల్ రీఛార్జ్ ధరలతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలపై ఆలోచిస్తున్నట్లు సమాచారం. టెలికాం కంపెనీలు చెల్లించే లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీల భారాన్ని తగ్గించే ప్రతిపాదనపై ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి సంస్థల రీఛార్జ్ ప్లాన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది.
19 సెప్టెం, 20262 min read

