#Anantapur News

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Anantapur News.

2 Stories

Stories tagged with #Anantapur News

అనంతపురంలో షాకింగ్ ఘటన.. హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు యువతులు మృతి
andhra-pradesh,news

అనంతపురంలో షాకింగ్ ఘటన.. హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు యువతులు మృతి

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం సమీపంలో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనున్న హోటల్‌లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువతులు మృతి చెందగా.. మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే తమ కుమార్తెలది ప్రమాదంలో జరిగిన మృతి కాదని, యువకులు హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించడం కలకలం రేపుతోంది.

16 సెప్టెం, 20262 min read
రాయలసీమకు మరో భారీ పెట్టుబడి.. రూ.10 వేల కోట్లతో సుజ్లాన్ విండ్ ప్రాజెక్టులు
andhra-pradesh,district,news

రాయలసీమకు మరో భారీ పెట్టుబడి.. రూ.10 వేల కోట్లతో సుజ్లాన్ విండ్ ప్రాజెక్టులు

కరువు సీమగా పేరొందిన అనంతపురం జిల్లాకు భారీ పెట్టుబడులు తరలివస్తున్నాయి. పవన విద్యుత్ రంగంలో ప్రముఖ సంస్థ సుజ్లాన్ ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. రాయదుర్గం నియోజకవర్గంలో చేపట్టనున్న 1,325 మెగావాట్ల విండ్ ప్రాజెక్టులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 4 వేల మందికి ఉపాధి.

24 ఆగ, 20262 min read