Stories tagged with #Anasuya Controversy

news,telangana,cinema
అనసూయకు బిగ్ షాక్.. బోరబండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు షాక్ తగిలింది. హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేతలు బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేశారు. అనసూయ వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని వారు ఆరోపించారు.

andhra-pradesh,news,telangana,cinema
ట్రోలింగ్‌పై అనసూయ క్లారిటీ.. సనాతన ధర్మంపై నాకు గర్వం.. నేను హిందువుని
హిందూ ధర్మం, నినాదాల దుర్వినియోగంపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీయడంతో నటి అనసూయ భరద్వాజ్ స్పందించారు. తన వ్యాఖ్యలను కొందరు కావాలనే వక్రీకరిస్తున్నారని, తాను సనాతన ధర్మాన్ని నిష్టగా పాటించే హిందువునని స్పష్టం చేశారు. ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు, సగం సగం కథనాలను నమ్మకుండా పూర్తి వాస్తవాలు తెలుసుకోవాలని నెటిజన్లకు సూచించారు.