#Ashwini Vaishnaw

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Ashwini Vaishnaw.

2 Stories

Stories tagged with #Ashwini Vaishnaw

తెలుగు రాష్ట్రాలకు రైల్వే శుభవార్త.. ఘట్‌కేసర్–కాజీపేట నాలుగో లైన్‌కు గ్రీన్ సిగ్నల్
indian-railway,news,national,telangana

తెలుగు రాష్ట్రాలకు రైల్వే శుభవార్త.. ఘట్‌కేసర్–కాజీపేట నాలుగో లైన్‌కు గ్రీన్ సిగ్నల్

దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక వసతుల సామర్థ్యాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని ఘట్‌కేసర్–కాజీపేట సెక్షన్‌లో 110 కిలోమీటర్ల నాలుగో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,419 కోట్లు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ మీదుగా సాగే అరక్కోణం–రేణిగుంట మార్గంలో 3వ, 4వ లైన్ల నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది.

9 సెప్టెం, 20261 min read
Social Media Image
indian-railway,national,news

సొంత బుల్లెట్‌ ట్రైన్‌కు భారత్‌ రెడీ.. వచ్చే ఏడాది పట్టాలపై పరీక్షలు!

భారత్‌ సొంతంగా తయారు చేస్తున్న తొలి బుల్లెట్‌ ట్రైన్‌ నిర్మాణం కీలక దశకు చేరుకుంది. రైలు బాడీ ఫ్రేమ్‌ సిద్ధమైందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. వచ్చే ఏడాది మే లేదా జూన్‌లో దేశీయ బుల్లెట్‌ ట్రైన్‌తో పట్టాలపై పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

8 సెప్టెం, 20261 min read