Stories tagged with #Assam

india,national,news,politics
6 స్థానాలకు ఉప ఎన్నికలు: బెంగాల్ నుంచి తమిళనాడు వరకు.. ఎవరి బలమెంతో తేల్చే పరీక్ష!
దేశంలోని మూడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఆరు స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్‌లో రెండు అసెంబ్లీ స్థానాలు, తమిళనాడులో రెండు, పుదుచ్చేరిలో ఒక అసెంబ్లీ స్థానం, అస్సాంలో ఒక లోక్‌సభ స్థానానికి మంగళవారం (అక్టోబర్ 6) ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు జరగనుంది. అధికార పార్టీలకు కీలక పరీక్షగా మారిన ఈ ఉప ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

india,national,news
అస్సాం జైళ్లలో కలకలం.. 226 మంది ఖైదీలకు హెచ్ఐవీ
అస్సాం జైళ్లలో హెచ్ఐవీ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. గత నాలుగు నెలల్లో 31 జైళ్లలో నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో 226 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్‌గా (HIV-positive) నిర్ధారణ అయింది.

national,india,news,indian-railway
ఏనుగుల కోసం ఆగిన రాజధాని ఎక్స్‌ప్రెస్.. అసోంలో అరుదైన దృశ్యం!
అసోంలోని హోజాయ్ జిల్లా హవాయ్‌పూర్ వద్ద రైల్వే పట్టాలపై ఏనుగుల గుంపు రావడంతో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు నిలిపివేశారు. అటవీశాఖ సమాచారం, రైల్వే అధికారులు, లోకో పైలట్ సమన్వయంతో సుమారు 90 ఏనుగులు సురక్షితంగా పట్టాలు దాటాయి. అనంతరం రైలు ప్రయాణం కొనసాగించింది. వన్యప్రాణుల సంరక్షణ, ఏనుగుల కారిడార్ల భద్రతలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.

national,news,india