#Automobile News

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Automobile News.

2 Stories

Stories tagged with #Automobile News

AI generated-image
auto,auto-mobiles,business,news

హోండా కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఆఫర్ ఇంకా మూడు రోజులే!

కొత్తగా కారు కొనాలని చూస్తున్న వారికోసం హోండా కంపెనీ బంపరాఫర్‌ ప్రకటించింది. హోండా కంపెనీకి చెందిన ఎలివేట్, సిటీ, అమేజ్ మోడళ్లపై ప్రత్యేక ఆఫర్లను ఇచ్చింది. జూలై 31వ తేదీలోగా ఈ మూడు కార్లను కొనుగోలు చేసిన వారికి రూ.2.15 లక్షల వరకు రాయితీ పొందవచ్చని తెలిపింది.

28 జులై, 20262 min read
21.09kmpl మైలేజీతో మారుతి సుజుకి నుంచి కొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్.. ధర ఎంత ఉందంటే..!
auto,auto-mobiles,business

21.09kmpl మైలేజీతో మారుతి సుజుకి నుంచి కొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్.. ధర ఎంత ఉందంటే..!

దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి తన కొత్త బ్రెజా ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇటీవల జరిగిన లాంచింగ్ ఈవెంట్‌లో కేవలం టర్బో బూస్టర్‌జెట్ బేస్ వేరియంట్ ప్రారంభ ధరను మాత్రమే వెల్లడించిన సంస్థ.. తాజాగా అన్ని వేరియంట్ల ధరలను ప్రకటించింది.

27 జులై, 20263 min read