
india,news,national,crime
పాత పరుపు అనుకున్నారు కానీ లోపల మహిళ శవం!.. బెంగళూరులో దారుణం
బెంగళూరులో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. ఖాళీ ప్రదేశంలో పడివున్న పాత పరుపును తరలించేందుకు ప్రయత్నించిన కార్మికులకు అందులోంచి ఓ కాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తులో అది 28 ఏళ్ల అనుసూయ మృతదేహంగా గుర్తించారు.
26 సెప్టెం, 20262 min read


