
india,national,news
ఐటీ జాబ్ వదిలి ఆటో డ్రైవర్‌గా మారిన యువతి.. కారణం తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!
బెంగళూరులో ఐటీ ఉద్యోగాన్ని వదిలి ఆటో డ్రైవర్‌గా మారిన ఓ యువతి కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
29 సెప్టెం, 20262 min read
All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Bengaluru Viral Video.

బెంగళూరులో ఐటీ ఉద్యోగాన్ని వదిలి ఆటో డ్రైవర్‌గా మారిన ఓ యువతి కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బెంగళూరు ట్రాఫిక్‌లో గంటల తరబడి చిక్కుకుపోవడం నుంచి తప్పించుకునేందుకు నగరవాసులు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. తాజాగా ఒకే చక్రంతో నడిచే ఎలక్ట్రిక్ యూనిసైకిల్స్ నగరంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గంటకు 70 కి.మీ వరకు వేగంతో ప్రయాణించగల ఈ వాహనాల ధర రూ.50 వేల నుంచి రూ.3.5 లక్షల వరకు ఉంటుందని రైడర్లు చెబుతున్నారు.