#Bhadrakali Temple

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Bhadrakali Temple.

3 Stories

Stories tagged with #Bhadrakali Temple

వరంగల్ భద్రకాళి బండ్‌కు కొత్త అందం..భక్తులు, పర్యాటకులకు ఎలక్ట్రిక్ వెహికిల్ ప్రారంభం
district,news,telangana,tourism

వరంగల్ భద్రకాళి బండ్‌కు కొత్త అందం..భక్తులు, పర్యాటకులకు ఎలక్ట్రిక్ వెహికిల్ ప్రారంభం

వరంగల్ భద్రకాళి చెరువు సుందరీకరణలో భాగంగా భద్రకాళి బండ్‌పై సందర్శకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వెహికిల్‌ను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్, కమిషనర్ తదితరులు మంగళవారం ప్రారంభించారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, దూరం నడవలేని వారికి ఈ వాహనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

18 ఆగ, 20261 min read
సంపూర్ణ శాఖంబరిగా భద్రకాళి అమ్మవారు.. నేటితో ముగియనున్న శాకంబరి నవరాత్ర మహోత్సవాలు
district,spiritual,telangana

సంపూర్ణ శాఖంబరిగా భద్రకాళి అమ్మవారు.. నేటితో ముగియనున్న శాకంబరి నవరాత్ర మహోత్సవాలు

వరంగల్ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్ర మహోత్సవాలు నేటితో ముగియనున్నాయి. 40 రకాల కూరగాయలు, 22 రకాల పండ్లతో శాఖంబరి అలంకరణ, ఉదయం 10 గంటలకు నుండి వేలాది మంది భక్తుల దర్శనంఇస్తున్న అమ్మవారు .

29 జులై, 20261 min read
వరంగల్ భద్రకాళి ఆలయంలో వైభవంగా శాకాంబరి నవరాత్రులు ప్రారంభం.. 15 రోజుల ఆధ్యాత్మిక మహోత్సవం!
news,spiritual

వరంగల్ భద్రకాళి ఆలయంలో వైభవంగా శాకాంబరి నవరాత్రులు ప్రారంభం.. 15 రోజుల ఆధ్యాత్మిక మహోత్సవం!

వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా ప్రారంభమైన శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు... 450 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు? చివరి రోజున అమ్మవారిని కూరగాయలు, ఆకుకూరలతో ఎందుకు అలంకరిస్తారు?

15 జులై, 20261 min read