#Chiranjeevi Birthday

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Chiranjeevi Birthday.

3 Stories

Stories tagged with #Chiranjeevi Birthday

చిరంజీవిపై అభిమానం చాటుకున్న మహారాష్ట్ర ఎమ్మెల్సీ.. ఘనంగా మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు
cinema,india,news

చిరంజీవిపై అభిమానం చాటుకున్న మహారాష్ట్ర ఎమ్మెల్సీ.. ఘనంగా మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మహారాష్ట్ర ఎమ్మెల్సీ విక్రమ్ కాకడే పావ్నా నివాసంలో ప్రత్యేకంగా బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

24 ఆగ, 20261 min read
social media image
cinema,entertainment,news

చిరంజీవి పుట్టినరోజున బన్నీ ఎమోషనల్ పోస్ట్..ట్రెండింగ్‌లో #KKAVCF

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరంజీవిని తమ అందరికీ కొండంత అండగా, స్ఫూర్తిప్రదాతగా అభివర్ణించిన బన్నీ.. తన పోస్టులో #KKAVCF హ్యాష్‌ట్యాగ్‌ను జోడించడం అభిమానులను ఆకట్టుకుంది.

22 ఆగ, 20261 min read
Image Credit: KVN PRODUCTIONS
cinema,entertainment,news

చిరంజీవి ఫ్యాన్స్‌కు మాస్ కిక్కు.. ‘కాకా’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా ‘కాకా’ టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవిని సరికొత్త మాస్ అవతార్‌లో చూపించనున్నట్లు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది.

22 ఆగ, 20262 min read