
india,national,news
ఆరు నెలల చిన్నారిపై కుక్క దాడి.. తల్లి చేతుల్లోంచి పసికందును లాక్కెళ్లిన పిట్‌బుల్
హర్యానాలోని సోనిపట్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లి చేతుల్లో ఉన్న ఆరు నెలల పసికందుపై పిట్‌బుల్ కుక్క అకస్మాత్తుగా దాడి చేసింది. చిన్నారిని నోట కరుచుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
18 సెప్టెం, 20261 min read

