
ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడండి.. పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
అసెంబ్లీ, మండలి వర్షాకాల సమావేశాల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. డీఎస్సీ అక్రమాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులు, పీపీపీ విధానం తదితర అంశాలపై గట్టిగా పోరాడాలని సూచించారు.


