
తెలంగాణలో 369 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు టెండర్లు!
తెలంగాణలో ఈవీ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు టీజీ రెడ్కో 369 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించింది.
All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Electric Vehicles.

తెలంగాణలో ఈవీ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు టీజీ రెడ్కో 369 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించింది.

భారత్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌లో ఓలా ఎలక్ట్రిక్ కొత్త ఎస్1జెడ్ శ్రేణిని విడుదల చేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన భారత్ సెల్ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ సాంకేతికతతో రూపొందించిన ఈ స్కూటర్ రెండు బ్యాటరీ వేరియంట్లలో లభిస్తుంది. ప్రారంభ ధర రూ.79,999 కాగా.. గరిష్ఠంగా 301 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

తెలంగాణలో వచ్చే ఏడాది నుంచి 119 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో స్కిల్ కాంపిటిషన్స్ నిర్వహించనున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. టాప్-10 ఇన్నోవేటర్లకు అవార్డులు, ప్రోత్సాహకాలు, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని వెల్లడించారు.