technology,telangana,news
తెలంగాణలో 369 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు టెండర్లు!
తెలంగాణలో ఈవీ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు టీజీ రెడ్కో 369 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించింది.
8 సెప్టెం, 20262 min read
All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Ev Charging Stations.

తెలంగాణలో ఈవీ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు టీజీ రెడ్కో 369 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించింది.

గ్రేటర్ హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా బస్ డిపోలు ఏర్పాటు చేయడంతో పాటు అన్ని డిపోల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తీసుకురానుంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.