
news,telangana,education
జూనియర్ కాలేజీల ఫేక్ ఎన్‌వోసీలపై ఇంటర్ బోర్డు సీరియస్.. కఠిన చర్యలు తప్పవని వార్నింగ్
ఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు నకిలీ ఫైర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు (ఫైర్ ఎన్‌వోసీలు) సమర్పించిన ఘటనను తెలంగాణ ఇంటర్ బోర్డు సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో అంతర్గత విచారణను ప్రారంభించింది.
7 ఆగ, 20261 min read

