#Finance Ministry

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Finance Ministry.

3 Stories

Stories tagged with #Finance Ministry

మీ ఎల్ఐసీ ప్రీమియం డబ్బు ఎక్కడికి వెళ్తుంది?..కేంద్రం వెల్లడించిన వివరాలు
business,india,national,news

మీ ఎల్ఐసీ ప్రీమియం డబ్బు ఎక్కడికి వెళ్తుంది?..కేంద్రం వెల్లడించిన వివరాలు

ఎల్ఐసీ పాలసీదారులు చెల్లించే ప్రీమియం డబ్బుల్ని ఎల్ఐసీ ఏం చేస్తుందో తెలుసా? దీనిని ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారనే విషయంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. మీరు కట్టే ప్రీమియం మొత్తాన్ని ఎలా వినియోగిస్తారు? ఏ ప్రాతిపదికన కంపెనీల్లో పెట్టుబడులు పెడతారు? అనే అంశాలపై కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో కీలక వివరణ ఇచ్చింది.

5 ఆగ, 20261 min read
AI genarate
national,news

'వన్ ఆఫీసర్-వన్ కార్'..కేంద్రం కీలక నిర్ణయం! బ్యూరోక్రాట్ల అదనపు వాహనాలకు చెక్

ఇకపై ఒకే అధికారి ఎంతటి అదనపు బాధ్యతలు నిర్వహించినా, ఒకే అధికారిక వాహనాన్ని మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారుల హోదాతో వచ్చే అనవసర విలాసాలకు, ప్రభుత్వ వనరుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా "వన్ ఆఫీసర్ – వన్ కార్" విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

29 జులై, 20261 min read
రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయా?.. ఆర్‌బీఐ ప్రయోగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
business,news,national

రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయా?.. ఆర్‌బీఐ ప్రయోగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

భారత్‌లో ప్లాస్టిక్ (పాలిమర్) కరెన్సీ నోట్ల ప్రవేశానికి కేంద్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. రూ.10, రూ.20 విలువైన పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా విడుదల చేయాలన్న భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. అయితే ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్లను తొలగించే ఆలోచన లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

28 జులై, 20262 min read