
international,national,india,news
ఎయిర్ ఇండియా విమాన ఘటనలో సంచలనం.. డ్రగ్ టెస్ట్‌లో పైలట్ పాజిటివ్?
ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన ఘటనలో కొత్త మలుపు. తీవ్ర కుదుపుల అనంతరం నిర్వహించిన డ్రగ్ పరీక్షలో ఓ పైలట్ పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. డీజీసీఏ విచారణ కొనసాగుతోంది.
9 ఆగ, 20262 min read

