
news,telangana,crime
కేటీఆర్ పాస్‌పోర్ట్ జప్తు చేయాలని న్యాయస్థానాన్నికోరిన ఏసీబీ అధికారులు..
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్టులను తాత్కాలికంగా జప్తు చేయాలని ఏసీబీ అధికారులు న్యాయస్థానాన్ని కోరారు.
29 సెప్టెం, 20261 min read

