#Gaddam Vamsikrishna

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Gaddam Vamsikrishna.

3 Stories

Stories tagged with #Gaddam Vamsikrishna

కాకా వెంకటస్వామి కలను సాకారం చేస్తాం.. ప్రాణహిత-చేవెళ్లపై ఎంపీ వంశీకృష్ణ కీలక ప్రకటన
news,telangana

కాకా వెంకటస్వామి కలను సాకారం చేస్తాం.. ప్రాణహిత-చేవెళ్లపై ఎంపీ వంశీకృష్ణ కీలక ప్రకటన

ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్ ప్రాంతాల్లో సాగునీటి కొరతను తీర్చేందుకు దివంగత కాకా వెంకటస్వామి కన్న కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మహారాష్ట్రకు సంబంధించిన అంశాలు, అవసరమైన అనుమతులు, సాంకేతిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.

30 సెప్టెం, 20261 min read
కేంద్రమంత్రి కుమారస్వామికి వినతిపత్రం అందజేస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ
district,news,telangana

పెద్దపల్లిలో పీఎం - సేతు ITI క్లస్టర్‌ ఏర్పాటు చేయాలి: కేంద్రానికి మంత్రి వివేక్‌, ఎంపీ వంశీకృష్ణ విజ్ఞప్తి

పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గంలో PM-SETU ITI క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్‌.డి. కుమారస్వామిని మంత్రి వివేక్‌ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. NMDC ద్వారా క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

11 ఆగ, 20262 min read
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
news,technology,district

ప్రజల సమస్యలపై పార్లమెంట్‌లో స్వేచ్ఛగా చర్చించాలి: కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్

పార్లమెంట్‌లో విద్యార్థుల సమస్యలు, పేపర్ లీకులు, నిరుద్యోగంపై పూర్తి స్థాయి చర్చ జరగాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష స్వరాన్ని అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.

29 జులై, 20261 min read