#Gig Workers

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Gig Workers.

3 Stories

Stories tagged with #Gig Workers

తెలంగాణలో ఈ ఆటో, క్యాబ్‌, స్కూల్ వ్యాన్‌ల నిరవధిక బంద్‌.. డ్రైవర్ల డిమాండ్లు ఇవే!
telangana,travel-trends-niche-tourism,news

తెలంగాణలో ఈ ఆటో, క్యాబ్‌, స్కూల్ వ్యాన్‌ల నిరవధిక బంద్‌.. డ్రైవర్ల డిమాండ్లు ఇవే!

తెలంగాణలో ఆటో, క్యాబ్‌, స్కూల్ వ్యాన్‌ డ్రైవర్లు ఆదివారం (ఆగస్టు 23) అర్ధరాత్రి నుంచి నిరవధిక బంద్‌కు దిగనున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు డ్రైవర్ల సంక్షేమానికి సంబంధించిన పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆటో, యాప్‌ ఆధారిత సంఘాల జేఏసీ ఈ నిర్ణయం తీసుకుంది. బంద్‌తో ప్రయాణికులు, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

23 ఆగ, 20262 min read
రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ కార్మికులతో మంత్రి వివేక్ వెంకటస్వామి
news,telangana

గిగ్‌ వర్కర్లతో ప్రభుత్వ చర్చలు సఫలం.. సమ్మె విరమణ

రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలమవడంతో గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ వర్కర్లు ఆగస్టు 8 నుంచి చేపట్టాలని నిర్ణయించిన సమ్మెను విరమించారు. కార్మికుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో పాటు సంక్షేమ చట్టం అమలుకు అవసరమైన మార్గదర్శకాలను త్వరలో విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో యూనియన్‌ ప్రతినిధులు సమ్మెను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.

7 ఆగ, 20262 min read
గిగ్‌ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.. రాష్ట్ర ప్రభుత్వానికి కల్వకుంట్ల కవిత డిమాండ్
news,telangana

గిగ్‌ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.. రాష్ట్ర ప్రభుత్వానికి కల్వకుంట్ల కవిత డిమాండ్

గిగ్‌ వర్కర్లు, యాప్‌ ఆధారిత డ్రైవర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

22 జులై, 20261 min read