#Gold Rate Today

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Gold Rate Today.

2 Stories

Stories tagged with #Gold Rate Today

18-09-2026, Friday Gold and Silver Rates
business,india,news

ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు నేడు బంగారం రేట్లు ఇలా ఉన్నాయి

దేశంలో బంగారం, వెండి ధరల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. శుక్రవారం గుడ్ రిటర్న్స్ వెల్లడించిన వివరాల ప్రకారం ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,52,980గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ.1,52,830గా నమోదైంది. ఇక వెండి ధరలు కిలోకు రూ.2.45 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు ఉన్నాయి.

18 సెప్టెం, 20262 min read
బంగారం ధరలకు భారీ షాక్.. ఒక్కరోజులోనే రూ.10,400 తగ్గుదల
business,news

బంగారం ధరలకు భారీ షాక్.. ఒక్కరోజులోనే రూ.10,400 తగ్గుదల

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావంతో దేశీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతున్నాయి. మరోవైపు బులియన్ మార్కెట్లలో మిశ్రమ పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరగగా.. దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలో ఎలాంటి మార్పు కనిపించలేదు.

9 సెప్టెం, 20262 min read