#Government Land

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Government Land.

5 Stories

Stories tagged with #Government Land

22A భూములపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. 98% దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్?
telangana,news

22A భూములపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. 98% దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్?

తెలంగాణలో 22A నిషేధిత జాబితా నుంచి భూములను మినహాయించేందుకు వచ్చిన దరఖాస్తుల్లో 98 శాతం వరకు అర్హమైనవేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

25 ఆగ, 20262 min read
రేవంత్‌రెడ్డిపై లోకాయుక్తకు ఫిర్యాదు.. కేసును స్వీకరించిన లోకాయుక్త
telangana,news,politics

రేవంత్‌రెడ్డిపై లోకాయుక్తకు ఫిర్యాదు.. కేసును స్వీకరించిన లోకాయుక్త

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ నేతలు చేసిన ఫిర్యాదును లోకాయుక్త స్వీకరించింది. సీఎం అధికార దుర్వినియోగం చేసి తన సోదరుడి కంపెనీకి రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. లోకాయుక్త ఈ ఫిర్యాదుకు 835/2026 నంబర్ కేటాయించినట్లు తెలుస్తోంది.

21 ఆగ, 20261 min read
హైడ్రాకు పెరుగుతున్న మద్దతు.. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని జిల్లాల స్పీక్ ప్రతినిధుల డిమాండ్‌
news,telangana

హైడ్రాకు పెరుగుతున్న మద్దతు.. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని జిల్లాల స్పీక్ ప్రతినిధుల డిమాండ్‌

హైదరాబాద్‌లో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్న హైడ్రాకు వివిధ జిల్లాల నుంచి మద్దతు పెరుగుతోంది. హైడ్రాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని జిల్లాల ప్రతినిధులు కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ను కోరారు.

12 ఆగ, 20261 min read
 రాయదుర్గం PM ఏక్తా మాల్‌ టెండర్లపై దాసోజు శ్రవణ్‌ ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్‌
news,telangana

రాయదుర్గం PM ఏక్తా మాల్‌ టెండర్లపై దాసోజు శ్రవణ్‌ ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్‌

రాయదుర్గం PM ఏక్తా మాల్‌ ప్రాజెక్టులో ప్రభుత్వ భూమి, కేంద్ర నిధుల వినియోగం, టెండర్లపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. టెండర్లు రద్దు చేసి సీబీఐ లేదా న్యాయ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

12 ఆగ, 20263 min read
రూ.600 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు.. ఒక్కరోజే 42 వినతులు
telangana,news

రూ.600 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు.. ఒక్కరోజే 42 వినతులు

మూసాపేట–కూకట్‌పల్లి మధ్య ఉన్న సుమారు రూ.600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి రక్షించాలని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 42 ఫిర్యాదులు అందగా, వాటిని హైడ్రా అదనపు కమిషనర్ డి. ఆనంద్ కుమార్ పరిశీలించి సంబంధిత అధికారులకు చర్యల కోసం పంపించారు.

27 జులై, 20262 min read