#Gujarat

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Gujarat.

4 Stories

Stories tagged with #Gujarat

గాంధీజీపై అసభ్యకర రీల్.. మహిళా కంటెంట్ క్రియేటర్ అరెస్ట్
crime,india,national,news

గాంధీజీపై అసభ్యకర రీల్.. మహిళా కంటెంట్ క్రియేటర్ అరెస్ట్

మహాత్మా గాంధీ చిత్రంతో ఉన్న రూ.500 కరెన్సీ నోటును ఉపయోగించి అసభ్యకరంగా రీల్ చేసిన ఆరోపణలపై గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన మహిళా కంటెంట్ క్రియేటర్ సిమ్రాన్ పటేల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుతో ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు.

5 అక్టో, 20261 min read
అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ పట్టివేత..రూ.3,000 కోట్ల మత్తుపదార్థాలతో ఐదుగురు పాకిస్థానీలు అరెస్ట్
news,india

అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ పట్టివేత..రూ.3,000 కోట్ల మత్తుపదార్థాలతో ఐదుగురు పాకిస్థానీలు అరెస్ట్

అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ అక్రమ రవాణా గుట్టురట్టయింది. భారత తీరరక్షక దళం, గుజరాత్ ఏటీఎస్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఇరాన్‌కు చెందిన పడవ నుంచి 526 కిలోల మెథాంఫెటామైన్, హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3,000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పడవలో ఉన్న ఐదుగురు పాకిస్థాన్‌ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు.

30 సెప్టెం, 20261 min read
Social Media Image
national,news,india

యాక్సిడెంట్ కాదు.. పక్కా ప్లాన్‌తో హత్య! యువతి కేసులో షాకింగ్ ట్విస్ట్

గుజరాత్‌లో 26 రోజుల క్రితం జరిగిన హిట్ అండ్ రన్ కేసులో సంచలన నిజం వెలుగులోకి వచ్చింది. బైక్ ప్రమాదంలో యువతి మృతి చెందిందని భావించిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా.. అది ప్రమాదం కాదని, పరువు కోసం తండ్రి, సోదరుడు కలిసి పక్కా ప్లాన్‌తో చేసిన హత్య అని తేలింది. దీంతో నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

9 సెప్టెం, 20262 min read
గుజరాత్‌లో వింత ఘటన.. బావిలో అలల్లా ఊగుతున్న నీరు.. కారణమేంటి?
national,news,india

గుజరాత్‌లో వింత ఘటన.. బావిలో అలల్లా ఊగుతున్న నీరు.. కారణమేంటి?

గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో ఓ బావిలో నీరు అలల్లా ఊగుతూ కనిపించడం స్థానికులను ఆశ్చర్యపరిచింది. భూకంపం కాకుండా భూగర్భ వాయు ఒత్తిడి కారణమై ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

7 ఆగ, 20261 min read