#Gulf Worker

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Gulf Worker.

2 Stories

Stories tagged with #Gulf Worker

షార్జా ప్రమాదంలో గాయపడిన తెలంగాణ వాసికి కేటీఆర్ అండ.. ఆస్పత్రి బిల్లు చెల్లించి.. విమాన టికెట్లు బుక్‌!
news,nri,telangana

షార్జా ప్రమాదంలో గాయపడిన తెలంగాణ వాసికి కేటీఆర్ అండ.. ఆస్పత్రి బిల్లు చెల్లించి.. విమాన టికెట్లు బుక్‌!

షార్జాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మంచిర్యాల జిల్లా వాసి నరెడ్ల సతీశ్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అండగా నిలిచారు. ఆస్పత్రి బిల్లులు చెల్లించడంతో పాటు, ఆయనను స్వదేశానికి తీసుకురావడానికి విమాన టికెట్లు కూడా ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

7 ఆగ, 20262 min read
సామాజిక సేవకుడు కోటగిరి నవీన్‌కుమార్‌ను సన్మానిస్తున్న సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి డాక్టర్‌ జి. చిన్నారెడ్డి, స్టేట్‌ నోడల్‌ అధికారి కే. విద్యాసాగర్‌
nri,news,telangana

బహ్రెయిన్‌లో తెలంగాణ ప్రవాసులకు అండగా నిలుస్తున్న నవీన్‌కు సన్మానం

బహ్రెయిన్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రవాసులకు అండగా నిలుస్తూ సేవలు అందిస్తున్న సామాజిక సేవకుడు కోటగిరి నవీన్‌కుమార్‌ను సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ జి. చిన్నారెడ్డి, స్టేట్‌ నోడల్‌ అధికారి కే. విద్యాసాగర్‌ ఘనంగా సన్మానించారు.

7 ఆగ, 20261 min read