#H1b Visa

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #H1b Visa.

3 Stories

Stories tagged with #H1b Visa

తెలంగాణ యువత కోసం రేవంత్ విజ్ఞప్తి.. H-1B వీసా ప్రాసెసింగ్ వేగవంతం చేయాలని అమెరికాకు వినతి
international,news,nri,telangana

తెలంగాణ యువత కోసం రేవంత్ విజ్ఞప్తి.. H-1B వీసా ప్రాసెసింగ్ వేగవంతం చేయాలని అమెరికాకు వినతి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో భేటీ అయ్యారు. H-1B వీసా ప్రాసెసింగ్‌, రెన్యువల్‌, స్టాంపింగ్‌ను మరింత సరళతరం చేయాలని కోరడంతో పాటు, తెలంగాణ విద్యార్థులకు వీసా అపాయింట్‌మెంట్లు త్వరగా లభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

6 ఆగ, 20262 min read
అమెరికా రాయబారితో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ విద్యార్థులు, పెట్టుబడులపై కీలక చర్చ
news,telangana

అమెరికా రాయబారితో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ విద్యార్థులు, పెట్టుబడులపై కీలక చర్చ

న్యూఢిల్లీలో అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ విద్యార్థులకు వీసాల పెంపు, H-1B వీసా సౌలభ్యం, అమెరికా పెట్టుబడులు, ఐటీ, AI, ఫార్మా, ఉన్నత విద్య, పరిశోధన రంగాల్లో భాగస్వామ్యంపై కీలకంగా చర్చించారు.

5 ఆగ, 20262 min read
అమెరికాలో చదివి..  ఉద్యోగం చేయాలంటే రూ.95 లక్షల ఫీజా? ట్రంప్ కొత్త ప్లాన్‌తో విద్యార్థుల్లో టెన్షన్
international,world,news

అమెరికాలో చదివి.. ఉద్యోగం చేయాలంటే రూ.95 లక్షల ఫీజా? ట్రంప్ కొత్త ప్లాన్‌తో విద్యార్థుల్లో టెన్షన్

అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేయాలనుకునే లక్షలాది విదేశీ విద్యార్థులకు మరో భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హెచ్-1బీ వీసా, గ్రీన్‌కార్డ్ అంశాల్లో కఠిన వైఖరి అవలంబిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) కోసం ఏకంగా లక్ష డాలర్లు (దాదాపు రూ.95 లక్షలు) ఫీజు విధించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి.

31 జులై, 20262 min read