#House Theft

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #House Theft.

2 Stories

Stories tagged with #House Theft

అప్పుల కోసం కిడ్నీ అమ్ముకున్నాడు.. తీరని అప్పులతో దొంగగా మారాడు
crime,news,andhra-pradesh

అప్పుల కోసం కిడ్నీ అమ్ముకున్నాడు.. తీరని అప్పులతో దొంగగా మారాడు

ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు బానిసైన గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వెన్న దుర్గా దినేష్ అలియాస్ సాయి జీవితం అనేక మలుపులు తిరిగింది. బెట్టింగ్‌లో చేసిన అప్పులు తీర్చేందుకు కిడ్నీ అమ్ముకున్నా అప్పులు తీరలేదు. చివరకు చోరీల బాట పట్టిన సాయి.. జైలులో పరిచయమైన వారికి దొంగతనాల్లో శిక్షణ ఇచ్చి ముఠాగా ఏర్పడి వరుస చోరీలకు పాల్పడ్డాడు. పల్నాడు ప్రాంతంలో జరిగిన భారీ చోరీ కేసులో సాయితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

30 సెప్టెం, 20262 min read
హైదరాబాద్‌లో సిరియల్ ఇళ్ల దొంగతనాల ముఠా అరెస్ట్.. రూ.12 లక్షల చోరీ సొత్తు స్వాధీనం
crime,telangana,news

హైదరాబాద్‌లో సిరియల్ ఇళ్ల దొంగతనాల ముఠా అరెస్ట్.. రూ.12 లక్షల చోరీ సొత్తు స్వాధీనం

వరుసగా ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా ముఠాను జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు.

6 ఆగ, 20261 min read