
district,news,telangana
18 మంది కంటి శస్త్రచికిత్స బాధితులకు రూ.78 లక్షల పరిహారం.. బాధ్యులపై చర్యలకు TGHRC సిఫారసు
హనుమకొండ జయా ఆసుపత్రిలో ‘కంటి వెలుగు’ కింద కంటి శుక్లాల శస్త్రచికిత్సల అనంతరం చూపు కోల్పోయిన 18 మంది బాధితులకు రూ.78 లక్షల పరిహారం చెల్లించాలని TGHRC సిఫారసు చేసింది. వైద్య నిర్లక్ష్యం, ఇన్‌ఫెక్షన్ నియంత్రణలో లోపాలను కమిషన్ గుర్తించింది.
11 ఆగ, 20262 min read

