
news,telangana
నిరుపేదలకు గుడ్‌న్యూస్: తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు.. ఆగస్టు 27 నుంచి లాటరీ
అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌లో ఇళ్ల కేటాయింపునకు లాటరీ ప్రక్రియను ఆగస్టు 27 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పీ. గౌతం తెలిపారు. అర్హుల తుది జాబితాను ఆగస్టు 25న ప్రకటించనున్నారు. 23వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు వెల్లడించారు.
20 ఆగ, 20262 min read

