#Hydraa Commissioner

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Hydraa Commissioner.

2 Stories

Stories tagged with #Hydraa Commissioner

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 ప్రైవేట్ కాలేజీలపై కేసు
news,telangana

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 ప్రైవేట్ కాలేజీలపై కేసు

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్వోసీలు (NOC) సృష్టించిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. ఎనిమిది ప్రైవేట్ కాలేజీలు ఈ నకిలీ పత్రాలను ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించినట్లు గుర్తించిన అధికారులు, వాటి గుర్తింపు రద్దుకు చర్యలు ప్రారంభించడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

5 ఆగ, 20261 min read
హైడ్రాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. కమిషనర్‌గా రంగనాథ్‌ను తొలగించాలని సీఎస్‌కు ఆదేశాలు!
news,telangana

హైడ్రాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. కమిషనర్‌గా రంగనాథ్‌ను తొలగించాలని సీఎస్‌కు ఆదేశాలు!

హైడ్రా (HYDRAA) పనితీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.

27 జులై, 20261 min read