Stories tagged with #Kailash Mansarovar Yatra

andhra-pradesh,india,national,news,telangana

india,international,national,news
నేపాల్ వరదల్లో మాజీ కేంద్ర మంత్రి కోడలు గల్లంతు.. 32 మంది యాత్రికుల ఆచూకీ కోసం గాలింపు
నేపాల్‌లో సంభవించిన భారీ మెరుపు వరదలు కైలాస మానససరోవర యాత్రికులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. మాజీ కేంద్ర మంత్రి ముకుల్ రాయ్ కోడలు, మాజీ టీఎంసీ ఎమ్మెల్యే శుభ్రాన్షు రాయ్ భార్య శర్మిష్ట భౌమిక్ రాయ్ సహా కోల్‌కతాకు చెందిన 32 మంది యాత్రికులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం కుటుంబసభ్యులు భారత రాయబార కార్యాలయం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు.

international,national,news
నేపాల్ వరదల్లో విషాదం.. ఈషా ఫౌండేషన్‌కు చెందిన 80 మంది గల్లంతు
నేపాల్-టిబెట్ సరిహద్దులో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. కైలాస మానససరోవర యాత్రకు వెళ్లిన ఈషా ఫౌండేషన్‌కు చెందిన 80 మంది సభ్యులు గల్లంతయ్యారు. దాదాపు 12 గంటలుగా వారి నుంచి ఎలాంటి సమాచారం లేదని సద్గురు జగ్గీ వాసుదేవ్ వెల్లడించారు. గైరోంగ్ వద్ద ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఉన్న సమయంలోనే వరద ముంచెత్తి ఉండొచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

national,india,news