ఉత్తరప్రదేశ్‌కు చెందిన విజయ్ కుమార్ శర్మ పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. 1999 నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఆయన.. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 59 ఏళ్ల వయసులో ప్రభుత్వ టీచర్‌గా నియమితులయ్యారు. పలుమార్లు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినా, ఇంటర్వ్యూల వద్ద ఎదురైన నిరాశలను అధిగమించి చివరకు తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు.
సాధారణంగా భార్య మరొకరితో వెళ్లిపోయిందని తెలిస్తే భర్త ఆగ్రహానికి గురవుతాడు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఓ వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు.
లక్నో–ఢిల్లీ మధ్య నడిచే ప్రీమియం తేజస్ ఎక్స్‌ప్రెస్‌కు ఇకపై కొత్త పేరు రానుంది. ఆగస్టు 19, 2026 నుంచి ఈ రైలు 'స్ప్రైట్ తేజస్ ఎక్స్‌ప్రెస్’గా నడవనుంది. ఈ రైలు పేరును ఓ కూల్ డ్రింక్ బ్రాండ్‌తో అనుసంధానం చేయడం దేశంలో ఇదే తొలిసారిగా నిలిచింది.