#Maoist Rehabilitation

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Maoist Rehabilitation.

2 Stories

Stories tagged with #Maoist Rehabilitation

తుపాకుల నుంచి కెమెరా ముందుకు.. మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ ఛాన్స్!
india,national,news,cinema,entertainment

తుపాకుల నుంచి కెమెరా ముందుకు.. మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ ఛాన్స్!

ఒకప్పుడు అడవుల్లో తుపాకులు పట్టిన చేతులు ఇప్పుడు కెమెరా ముందు నటించేందుకు సిద్ధమవుతున్నాయి. హింసను వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాకు చెందిన తొమ్మిది మంది మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం లభించింది. రాయ్‌పూర్‌లో నిర్వహించిన ఫ్యాషన్ షోలో వారి ఆత్మవిశ్వాసంతో కూడిన ర్యాంప్ వాక్ వైరల్ కావడంతో ఈ అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

3 అక్టో, 20262 min read
Social Media Image
india,lifestyle,national,news

ఒకప్పుడు అడవుల్లో ఆయుధాలు.. ఇప్పుడు ర్యాంప్‌పై హుందాగా అడుగులు

ఒకప్పుడు బస్తర్ అడవుల్లో మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన మహిళలు ఇప్పుడు సాధారణ జనజీవనంలోకి తిరిగి వచ్చి సరికొత్త అడుగులు వేస్తున్నారు. రాయ్‌పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సాంప్రదాయ ఛత్తీస్‌గఢ్ చేనేత వస్త్రాలు ధరించి ర్యాంప్ వాక్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

13 ఆగ, 20261 min read