
మోదీ లాంటి నేతను నా రాజకీయ జీవితంలో చూడలేదు.. భోగాపురం సభలో సీఎం చంద్రబాబు ప్రశంసలు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు మోదీ ఆక్సిజన్‌లా నిలిచారని, అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు, రైల్వే జోన్ వంటి కీలక అంశాల్లో కేంద్రం అండగా నిలిచిందన్నారు.


