
international,news
వరదల్లో చిక్కుకుని 9 రోజులు..నేపాల్ టన్నెల్ నుంచి ఇద్దరు సిబ్బంది సేఫ్
నేపాల్‌లో వరదల కారణంగా టన్నెల్స్‌లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌లో కీలక పురోగతి నమోదైంది. త్రిశూలీ త్రీఏ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ టన్నెల్‌లో 9 రోజులుగా చిక్కుకుపోయిన ఇద్దరు సిబ్బందిని రెస్క్యూ బృందాలు సురక్షితంగా బయటకు తీశాయి. దీంతో టన్నెల్స్‌లో చిక్కుకున్న మిగిలిన వారిని కూడా రక్షించవచ్చన్న ఆశలు పెరిగాయి.
4 సెప్టెం, 20261 min read

