#Nia Court

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Nia Court.

2 Stories

Stories tagged with #Nia Court

హైదరాబాద్‌ NIA కోర్టు సంచలన తీర్పు..ఉద్యోగాల పేరుతో వ్యభిచారంలోకి నెట్టిన నిందితులకు జీవిత ఖైదు
india,national,news,telangana,international

హైదరాబాద్‌ NIA కోర్టు సంచలన తీర్పు..ఉద్యోగాల పేరుతో వ్యభిచారంలోకి నెట్టిన నిందితులకు జీవిత ఖైదు

హైదరాబాద్‌లోని ప్రత్యేక NIA కోర్టు 2019 నాటి అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో కీలక తీర్పు వెలువరించింది. బంగ్లాదేశ్‌కు చెందిన మహిళలను ఉద్యోగాల పేరుతో భారత్‌కు అక్రమంగా తరలించి, వ్యభిచారంలోకి నెట్టిన కేసులో ఎనిమిది మంది బంగ్లాదేశీయులు సహా తొమ్మిది మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది.

18 సెప్టెం, 20262 min read
Social Media Image
crime,india,national,news

బస్తర్ మావోయిస్టు దాడి కేసులో కీలక తీర్పు..10 మంది దోషులుగా నిర్ధారణ..సెప్టెంబర్ 16న శిక్ష ఖరారు

ఛత్తీస్‌గఢ్‌లో 2013లో జరిగిన జీరమ్ వ్యాలీ మావోయిస్టు దాడి కేసులో జగదల్‌పూర్ ప్రత్యేక NIA కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ముగ్గురు మహిళలు సహా మొత్తం 10 మందిని దోషులుగా నిర్ధారించింది. దోషులకు విధించే శిక్షను సెప్టెంబర్ 16న ప్రకటించనుంది.

5 సెప్టెం, 20262 min read