#Nims

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Nims.

2 Stories

Stories tagged with #Nims

నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ అరెస్ట్.. రూ.6.13 కోట్ల ఆస్తులు గుర్తింపు
crime,news,telangana

నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ అరెస్ట్.. రూ.6.13 కోట్ల ఆస్తులు గుర్తింపు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ ఎన్. లక్ష్మీభాస్కర్‌ను ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో రూ.6.13 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది.

22 సెప్టెం, 20261 min read
చిన్నారులకు గుడ్‌న్యూస్.. నిమ్స్‌లో ఆగస్టు 13 నుంచి ఉచిత గుండె శస్త్రచికిత్సలు
health,hospitality-accommodation,news,telangana

చిన్నారులకు గుడ్‌న్యూస్.. నిమ్స్‌లో ఆగస్టు 13 నుంచి ఉచిత గుండె శస్త్రచికిత్సలు

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. ఆగస్టు 13 నుంచి వారం రోజుల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.

11 ఆగ, 20262 min read