#Outsourcing Employees

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Outsourcing Employees.

3 Stories

Stories tagged with #Outsourcing Employees

కనీస వేతనాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శం: మంత్రి వివేక్ వెంకటస్వామి
news,politics,telangana

కనీస వేతనాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శం: మంత్రి వివేక్ వెంకటస్వామి

కనీస వేతనాల చెల్లింపులో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుపై ప్రభుత్వం పరిశీలన చేస్తోందన్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నదీమ్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

10 సెప్టెం, 20261 min read
తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ భరోసా.. రూ.కోటి బీమా!
news,telangana

తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ భరోసా.. రూ.కోటి బీమా!

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి రూ.కోటి వరకు ప్రమాద బీమా కవరేజీ కల్పిస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు. ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే బీమాతో పాటు ఇతర ప్రయోజనాలు కలిపి కుటుంబానికి రూ.1.20 కోట్ల వరకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

10 సెప్టెం, 20262 min read
నాలుగు నెలలుగా జీతాల్లేవు.. TIMS ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ఆందోళన
telangana,news

నాలుగు నెలలుగా జీతాల్లేవు.. TIMS ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ఆందోళన

సనత్‌నగర్ TIMS ఆసుపత్రిలో నాలుగు నెలలుగా జీతాలు అందలేదని ఆరోపిస్తూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ప్రధాన గేటు ఎదుట ధర్నా చేశారు.

19 ఆగ, 20261 min read