Stories tagged with #Patnam Mahender Reddy

news,telangana
పట్నం కుటుంబాన్ని పరామర్శించిన హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ నేతలు
పట్నం కుటుంబంలో చోటుచేసుకున్న విషాద ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్‌కు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు షాబాద్‌లోని మాజీ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రుక్కమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

news,telangana
పట్నం మహేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కొలన్ హన్మంత్ రెడ్డి
శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి తల్లి శ్రీమతి రుక్కమ్మ ఇటీవల కన్నుమూయడంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా దివంగత రుక్కమ్మ చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.