#Raja Singh

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Raja Singh.

2 Stories

Stories tagged with #Raja Singh

తెలంగాణ బీజేపీలో గ్రూపు రాజకీయాలు..జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చోటు లేకపోవడంపై రాజాసింగ్ ఫైర్
news,politics,telangana

తెలంగాణ బీజేపీలో గ్రూపు రాజకీయాలు..జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చోటు లేకపోవడంపై రాజాసింగ్ ఫైర్

బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకు ప్రాతినిధ్యం దక్కకపోవడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర బీజేపీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలు, పరస్పర ఫిర్యాదులే ఈ పరిస్థితికి కారణమని విమర్శించారు. ఇప్పటికైనా తెలంగాణ బీజేపీ నేతలు తమ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు.

19 ఆగ, 20261 min read
సీఎం రేవంత్‌కు రాజాసింగ్ సూచన.. యోగి ఆదిత్యనాథ్‌ను చూసి నేర్చుకోండి!
crime,news,telangana

సీఎం రేవంత్‌కు రాజాసింగ్ సూచన.. యోగి ఆదిత్యనాథ్‌ను చూసి నేర్చుకోండి!

హైదరాబాద్‌లో రౌడీషీటర్ హత్య ఘటనపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. హత్యలకు అడ్డాగా తెలంగాణ మారిందని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చూసి సీఎం రేవంత్ రెడ్డి నేర్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నేరాలు పెరిగాయని విమర్శించారు.

22 జులై, 20262 min read