#Sanatana Dharma

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Sanatana Dharma.

3 Stories

Stories tagged with #Sanatana Dharma

ట్రోలింగ్‌పై అనసూయ క్లారిటీ.. సనాతన ధర్మంపై నాకు గర్వం.. నేను హిందువుని
andhra-pradesh,news,telangana,cinema

ట్రోలింగ్‌పై అనసూయ క్లారిటీ.. సనాతన ధర్మంపై నాకు గర్వం.. నేను హిందువుని

హిందూ ధర్మం, నినాదాల దుర్వినియోగంపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీయడంతో నటి అనసూయ భరద్వాజ్ స్పందించారు. తన వ్యాఖ్యలను కొందరు కావాలనే వక్రీకరిస్తున్నారని, తాను సనాతన ధర్మాన్ని నిష్టగా పాటించే హిందువునని స్పష్టం చేశారు. ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు, సగం సగం కథనాలను నమ్మకుండా పూర్తి వాస్తవాలు తెలుసుకోవాలని నెటిజన్లకు సూచించారు.

15 ఆగ, 20262 min read
Sashtanga Namaskaram: సాష్టాంగ నమస్కారం అంటే ఏంటి? సాష్టాంగ నమస్కారం వల్ల లాభాలేంటి?
spiritual,special-stories

Sashtanga Namaskaram: సాష్టాంగ నమస్కారం అంటే ఏంటి? సాష్టాంగ నమస్కారం వల్ల లాభాలేంటి?

"అష్ట" అంటే ఎనిమిది. శరీరంలోని 8 అంగాలతో చేసే నమస్కారం కాబట్టి దీన్ని అష్టాంగ నమస్కారం అంటారు. సాష్టాంగ నమస్కారం అని కూడా అంటారు.

7 జులై, 20262 min read