
news,telangana
లాల్‌దర్వాజా బోనాల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్
లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా 48 గంటల పాటు 2,400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. ఏఐ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టామన్నారు.
9 ఆగ, 20261 min read

