#Spirit

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Spirit.

16 Stories

Stories tagged with #Spirit

తడబాటు లేకుండా డబుల్ స్పీడ్‌లో హనుమాన్ చాలీసా.. అమెరికన్ యువకుడి పఠనం వైరల్!
international,news,spiritual

తడబాటు లేకుండా డబుల్ స్పీడ్‌లో హనుమాన్ చాలీసా.. అమెరికన్ యువకుడి పఠనం వైరల్!

అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన నిక్ డీర్‌మన్ హనుమాన్ చాలీసాను అత్యంత వేగంగా, స్పష్టంగా పఠించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎలాంటి తడబాటు లేకుండా డబుల్ స్పీడ్‌లో చాలీసాను చదివిన ఆయన ఏకాగ్రత, ఉచ్చారణపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

3 అక్టో, 20261 min read
Dorothy Review: కీర్తి సురేష్ డోరతీ సినిమా ఎలా ఉందంటే..
cinema,entertainment,news

Dorothy Review: కీర్తి సురేష్ డోరతీ సినిమా ఎలా ఉందంటే..

కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘డోరతి’. కీర్తి సురేశ్‌, సనంత్‌, రిషికాంత్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను తెలుగులో రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియా విడుదల చేసింది. కుల, లింగ వివక్ష, పితృస్వామ్య భావజాలం, ట్రాన్స్‌జెండర్ల జీవన సంఘర్షణలను కథలో మేళవించిన ఈ చిత్రం ‘డోరతి’. మరి ఎలా ఉందంటే..

2 అక్టో, 20263 min read
పూలతో పురాణ ప్రపంచం.. తిరుమల కల్యాణ వేదికలో కనువిందు చేస్తున్న పుష్ప ప్రదర్శనశాల
news,spiritual

పూలతో పురాణ ప్రపంచం.. తిరుమల కల్యాణ వేదికలో కనువిందు చేస్తున్న పుష్ప ప్రదర్శనశాల

తిరుమలలో భక్తులను ఆకట్టుకునేలా ప్రత్యేక పుష్ప ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. కల్యాణ వేదికలో 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో నాలుగు యుగాలతో పాటు భారతీయ సంస్కృతి, పురాణాలు, ఆధ్యాత్మిక అంశాలను ప్రతిబింబించేలా 14 ప్రత్యేక థీమ్స్‌ను తీర్చిదిద్దారు.

15 సెప్టెం, 20262 min read
ఈ గ్రామంలో ఎక్కడ తవ్వినా పురాతన విగ్రహాలే.. ఆధ్యాత్మికతకు నిలయంగా మారిన ముదిమాణిక్యం!
news,spiritual,telangana

ఈ గ్రామంలో ఎక్కడ తవ్వినా పురాతన విగ్రహాలే.. ఆధ్యాత్మికతకు నిలయంగా మారిన ముదిమాణిక్యం!

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామ శివారులో పురాతన విగ్రహాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. గత ఆరు నెలల్లోనే 12 విగ్రహాలు బయటపడగా, వాటిలో ఎక్కువగా అమ్మవారి విగ్రహాలే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. విగ్రహాలు చెక్కుచెదరకుండా ఉండటంతో వాటికి స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో గతంలో కాకతీయుల కాలం నాటి ఆలయాలు ఉన్నట్లు చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.

1 సెప్టెం, 20262 min read
ముంబై లోకల్‌ ట్రైన్ లో షాకింగ్ దృశ్యాలు.. ట్రైన్ బయట వేలాడుతూ మహిళల ప్రయాణం
india,national,news

ముంబై లోకల్‌ ట్రైన్ లో షాకింగ్ దృశ్యాలు.. ట్రైన్ బయట వేలాడుతూ మహిళల ప్రయాణం

ముంబై లోకల్ ట్రైన్‌లో కిక్కిరిసిన రద్దీ కారణంగా కొందరు మహిళలు రైలు కోచ్‌ బయట వేలాడుతూ ప్రయాణించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేగంగా దూసుకెళ్తున్న రైలులో ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణిస్తున్న దృశ్యాలు నెటిజన్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

25 ఆగ, 20261 min read
Janavaani Image
news,spiritual,telangana

శ్రావణ శుక్రవారం వేళ 1116 చీరలతో శ్రీ మాతా నిమిషాంబ దేవి దివ్య అలంకరణ

శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా శ్రీ మాతా నిమిషాంబ దేవి ఆలయంలో విశేష పూజలు, అలంకరణలు నిర్వహించారు. 1116 చీరలతో అమ్మవారిని అత్యంత వైభవంగా అలంకరించగా, తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

14 ఆగ, 20261 min read
ప్రభాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ అట్టర్ ఫ్లాప్.. కానీ 5 ఏళ్లుగా ఆ నిర్మాతకు కోట్లు తెచ్చిపెడుతుంది.. ఆ సినిమా ఏదంటే?
entertainment,cinema

ప్రభాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ అట్టర్ ఫ్లాప్.. కానీ 5 ఏళ్లుగా ఆ నిర్మాతకు కోట్లు తెచ్చిపెడుతుంది.. ఆ సినిమా ఏదంటే?

ప్రభాస్ సినిమా అంటేనే భారీ ఓపెనింగ్స్.. టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల మోత మోగించగల స్టార్‌డమ్ ఆయన సొంతం. అయితే ప్రభాస్ కెరీర్‌లోనే ఆశించిన స్థాయిలో ఆడని ఓ సినిమా ఇప్పుడు రీ రిలీజ్‌లలో మాత్రం దుమ్మురేపుతోంది. అప్పట్లో డిజాస్టర్‌గా నిలిచిన ఆ మూవీ.. ఏకంగా ఐదేళ్లుగా కోట్లు కొల్లగొడుతోంది. ఇప్పటివరకు రీ రిలీజ్‌ల ద్వారా ఈ సినిమా దాదాపు రూ.5 కోట్ల వరకు వసూలు చేసినట్లు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో టాక్. అసలు ఈ సినిమాకు ఇంత క్రేజ్ రావడానికి కారణమేంటి?

13 ఆగ, 20262 min read
నాగార్జునసాగర్‌లో మహా వరుణ యాగం.. పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు
news,spiritual,telangana

నాగార్జునసాగర్‌లో మహా వరుణ యాగం.. పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు

నాగార్జునసాగర్ విజయ విహార్ వద్ద కృష్ణా నది తీరంలో నిర్వహిస్తున్న మహా వరుణ యాగంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు.

10 ఆగ, 20261 min read
రాజుల వారసుడు.. వందల కోట్ల ఆస్తులు.. ప్రభాస్ లైఫ్ స్టైల్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..!
cinema,entertainment

రాజుల వారసుడు.. వందల కోట్ల ఆస్తులు.. ప్రభాస్ లైఫ్ స్టైల్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు వినగానే భారీ బడ్జెట్ సినిమాలు, రికార్డులు తిరగరాసే వసూళ్లు గుర్తుకొస్తాయి. అయితే ఆయన సినిమాలే కాదు.. వ్యక్తిగత ఆస్తులు, లగ్జరీ లైఫ్‌స్టైల్ కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్, ఖరీదైన కార్లు, విలాసవంతమైన ఇళ్లు, కుటుంబ వారసత్వ ఆస్తులతో ప్రభాస్ దేశంలోనే అత్యంత సంపన్న సినీ నటుల్లో ఒకరిగా నిలిచారు. ప్రస్తుతం ఆయన మొత్తం ఆస్తుల విలువపై మరోసారి ఆసక్తికర చర్చ జరుగుతోంది.

2 ఆగ, 20262 min read
Janavaani
news,special-stories,spiritual

ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు... గురువును త్రిమూర్తుల స్వరూపంగా భావించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏంటి?

తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది ఆషాఢంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అంటారు. అందుకే ఈరోజు గురువుకు ప్రత్యేక పూజలు చేస్తారు.

29 జులై, 20262 min read
ప్రభాస్ 'స్పిరిట్'లో మరో స్టార్ హీరోయిన్?.. ఆమె పేరు హాట్ టాపిక్
cinema,entertainment

ప్రభాస్ 'స్పిరిట్'లో మరో స్టార్ హీరోయిన్?.. ఆమె పేరు హాట్ టాపిక్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'స్పిరిట్'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ను కీలక పాత్ర కోసం సంప్రదించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

27 జులై, 20262 min read
ప్రభాస్ 'స్పిరిట్'పై బిగ్ అప్‌డేట్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఈసారి కలిసొస్తుందా?
cinema,entertainment,news

ప్రభాస్ 'స్పిరిట్'పై బిగ్ అప్‌డేట్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఈసారి కలిసొస్తుందా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్' సినిమాపై మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది. కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ హక్కులపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయడంతో ట్రేడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇదే సమయంలో 'ది రాజాసాబ్' తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఈ సినిమా ఎంత కీలకమనే అంశం కూడా హాట్ టాపిక్‌గా మారింది.

23 జులై, 20262 min read
ఆషాఢ మాసంలో కొత్త జంటలు ఎందుకు కలిసి ఉండకూడదు? ఆసక్తికర కారణాలు ఇవే
news,special-stories

ఆషాఢ మాసంలో కొత్త జంటలు ఎందుకు కలిసి ఉండకూడదు? ఆసక్తికర కారణాలు ఇవే

తెలుగు పంచాంగం ప్రకారం, ఆషాఢ మాసంలో కొత్తగా వివాహం చేసుకున్న జంటలకు ఎడబాటు తప్పనిసరి అని పెద్దలు, పండితులు చెబుతున్నారు. కొన్ని ఆచారాల ప్రకారం అత్తాకోడలు కూడా కలిసి ఉండకూడదట. అయితే దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

16 జులై, 20262 min read
వరంగల్ భద్రకాళి ఆలయంలో వైభవంగా శాకాంబరి నవరాత్రులు ప్రారంభం.. 15 రోజుల ఆధ్యాత్మిక మహోత్సవం!
news,spiritual

వరంగల్ భద్రకాళి ఆలయంలో వైభవంగా శాకాంబరి నవరాత్రులు ప్రారంభం.. 15 రోజుల ఆధ్యాత్మిక మహోత్సవం!

వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా ప్రారంభమైన శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు... 450 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు? చివరి రోజున అమ్మవారిని కూరగాయలు, ఆకుకూరలతో ఎందుకు అలంకరిస్తారు?

15 జులై, 20261 min read
Sashtanga Namaskaram: సాష్టాంగ నమస్కారం అంటే ఏంటి? సాష్టాంగ నమస్కారం వల్ల లాభాలేంటి?
spiritual,special-stories

Sashtanga Namaskaram: సాష్టాంగ నమస్కారం అంటే ఏంటి? సాష్టాంగ నమస్కారం వల్ల లాభాలేంటి?

"అష్ట" అంటే ఎనిమిది. శరీరంలోని 8 అంగాలతో చేసే నమస్కారం కాబట్టి దీన్ని అష్టాంగ నమస్కారం అంటారు. సాష్టాంగ నమస్కారం అని కూడా అంటారు.

7 జులై, 20262 min read