
Jharkhand: పరీక్షల అక్రమాలపై విద్యార్థుల ఆందోళన ఉధృతం..జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్‌పర్సన్ అరెస్ట్
జార్ఖండ్‌లో పరీక్షల అక్రమాల ఆరోపణలపై జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) మాజీ చైర్‌పర్సన్ ఎల్. ఖియాంగ్తేను రాష్ట్ర సీఐడీ సోమవారం అరెస్ట్ చేసింది.





